Telangana News
Telangana News  General News 

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  -తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని తాటికాయల గ్రామంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేష ఆదరణ పొందాయి. ఫాదర్ రామంచ శరత్ కుమార్ నేతృత్వంలో గ్రామ వీధుల్లో సిలువ...
Read More...
Telangana News  General News 

ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 

ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము  భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుకలు  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:   మండలంలోని కరుణాపురంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఫాదర్ సుధాకర్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో సిలువ మార్గ ప్రదర్శన, ప్రత్యేక ప్రార్థనలు గ్రామాన్ని ఆధ్యాత్మిక చైతన్యంలో ముంచెత్తాయి. ఈ సందర్భంగా గ్రామ...
Read More...
Telangana News  General News 

 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 

 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం  ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు స్వీకరించండి  వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు          హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:         రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రజా భవన్ నుంచిఈ...
Read More...
Telangana News  General News 

క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య

క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు: స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన చింత క్రాంతి కుమార్ ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించగా, సోమవారం స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య వారి ఇంటికి వెళ్లి క్రాంతి కుమార్  పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు...
Read More...
Telangana News  General News 

మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర

మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర .రఘునాథపల్లి,తెలంగాణ ముచ్చట్లు:పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్ నేతల కుటుంబాలను కాంగ్రెస్ ఎప్పుడూ ఆదుకుంటుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టేషన్‌గంపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిర అన్నారు. జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్ రెడ్డి తండ్రి లింగాల నరసింహారెడ్డి, కాంగ్రెస్ నేత జోగారెడ్డి ఇటీవల మృతి...
Read More...
Telangana News  General News 

కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు

కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు: కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను వేధించే ప్రయత్నాలు ఏవైనా జరిగితే సహించేది లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టేషన్‌గంపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిర స్పష్టం చేశారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో అన్ని మండలాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులతో ఆమె సమావేశం...
Read More...
Telangana News  General News 

కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్ 

కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్  ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు: మండలంలోని తాటికాయల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖకు నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది.కార్యకర్తల సమక్షంలో జరిగిన సమావేశంలో భాస్క రవీందర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.నల్ల మొగిలి ఉపాధ్యక్షుడిగా, పెసరు శివకృష్ణ ప్రధాన కార్యదర్శిగా, డాక్టర్ చెల్లోజు రాజు కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.యువజన విభాగం అధ్యక్షుడిగా పట్ల మహేష్,కార్యదర్శిగా దువ్వల సుమన్,చెరుకు రమేష్ సహాయ కార్యదర్శిగా ఎంపికయ్యారు....
Read More...
Telangana News  General News 

అఖిల గాండ్ల తెలికుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

అఖిల గాండ్ల తెలికుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు: హనుమకొండ జిల్లా అఖిల గాండ్ల తెలికుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం మండలంలోని పెద్ద పెండ్యాల ఆర్.కే. గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ మహిళలు సమాజంలో...
Read More...
Telangana News  General News 

మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన హోసన్నా మహిళా సంఘం

మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన హోసన్నా మహిళా సంఘం ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు: ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో హోసన్నా మహిళా సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరిపింది. మహిళల హక్కులు, సమానత్వం, సామాజిక స్థాయిని పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏడాది నిర్వహించే ఈ దినోత్సవాన్ని సంఘ సభ్యులు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు కేకు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. మహిళల ప్రాధాన్యతను...
Read More...
Telangana News  General News 

ఈ నెల 16న స్టేషన్ ఘనపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఈ నెల 16న స్టేషన్ ఘనపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన -స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ లాంచనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి -నియోజకవర్గకేంద్రంలో 50వేల మందితో భారీ బహిరంగ సభ -అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి రాలేదు -ప్రతిపక్ష నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు -పని లేనివారితో పెట్టుకొని నా సమయం వృధా చేసుకోను -నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున జన...
Read More...
Telangana News  General News 

తెలుగు బాప్టిస్ట్ కౌన్సిలర్ ఎన్నిక

తెలుగు బాప్టిస్ట్ కౌన్సిలర్ ఎన్నిక జనగామ తెలంగాణ ముచ్చట్లు,  జనగామ తెలుగు బాప్టిస్టు జనరల్ కౌన్సిల్ మెంబర్ గా నల్ల ఆమోస్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూఅద్యక్షులు రెవ. యన్. సత్యపాల్, ఉపాధ్యక్షులు: నక్క డేవిడ్ , ప్రధానకార్యదర్శి : వి. మోజిస్, సహాయ కార్యదర్శి కె. మోజెన్, కోశాధికారి : పి. సుధాకర్, సహాయ కోశాధికారి: పి....
Read More...
Telangana News  General News 

పాఠశాల ఉపాధ్యాయుల ధ్యేయం నాణ్యమైన విద్య అందించడమే 

పాఠశాల ఉపాధ్యాయుల ధ్యేయం నాణ్యమైన విద్య అందించడమే  ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:  విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ఉపాధ్యాయుల ధ్యేయంగా ఉండాలని మండల విద్యాధికారి డాక్టర్ రాంధన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు ధర్మ ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో...
Read More...