విద్యార్థుల భవిష్యత్తుకు సైన్స్ దిక్సూచి

విద్యార్థుల భవిష్యత్తుకు సైన్స్ దిక్సూచి

సత్తుపల్లితెలంగాణ ముచ్చట్లు:: నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ సత్తుపల్లి బ్రాంచ్‌లో జాతీయ విజ్ఞాన సదస్సు సందర్భంగా అకాడమిక్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.


WhatsApp Image 2025-03-01 at 9.28.34 PMమండల విద్యాశాఖ అధికారి నక్క రాజేశ్వరరావు నమూనాలను పరిశీలించారు. విద్యార్థుల జీవితంలో విజ్ఞాన శాస్త్రం కీలకమని, ఉపాధ్యాయులు బోధనతో, తల్లిదండ్రులు సహకారంతో విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం రాంకీ, కోఆర్డినేటర్లు వినోద లక్ష్మి, అకాడమీ డీన్‌ రవీంద్ర, ఏవో జగదీష్ పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్