International News
International News 

ప్రపంచ సైబర్‌ భద్రత సూచీ- 2024లో భారతదేశానికి ఒకటో అంచె హోదా!

ప్రపంచ సైబర్‌ భద్రత సూచీ- 2024లో భారతదేశానికి ఒకటో అంచె హోదా! తెలంగాణ ముచ్చట్లు డెస్క్: *అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటీయు) 2024 సంవత్సరానికి ప్రచురించిన గ్లోబల్ సైబర్‌ సెక్యూరిటీ ఇండెక్స్(జీసీఐ)లో అగ్రస్థానాన్ని (టైర్1 హోదా) సాధించి భారతదేశం తన సైబర్ భద్రత సంబంధిత కృషిలో ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది. * అసాధారణ రీతిలో 100 పాయింట్లకు 98.49 స్కోరును దక్కించుకుని, ప్రపంచంలోకెల్లా సైబర్ సెక్యూరిటీ సంబంధిత...
Read More...
International News 

చైనా జెండాతో పాకిస్థాన్ ఆట‌గాళ్లు...

చైనా జెండాతో పాకిస్థాన్ ఆట‌గాళ్లు... తెలంగాణ ముచ్చట్లు డెస్క్: * చైనా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్ లో చైనాపై భార‌త హాకీ జ‌ట్టు విజయం సాధించింది. * ఈ మ్యాచ్‌ సందర్భంగా పాక్ ఆటగాళ్లు స్టేడియంలో చైనాకు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకొని కూర్చున్నారు. * సెమీస్ లో చైనా చేతిలో ఓడిన పాక్ జట్టు,...
Read More...
International News 

ఉక్రెయిన్ పై యుద్దం.. దిగొచ్చిన పుతిన్!!

ఉక్రెయిన్ పై యుద్దం.. దిగొచ్చిన పుతిన్!! తెలంగాణ ముచ్చట్లు డెస్క్: * రష్యాలోని వ్లాడివోస్టాక్‌లో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక వ్యాఖ్యలు * ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమని ప్రకటన * చర్చలకు భారత్‌, చైనా, బ్రెజిల్ మద్యవర్తిత్వం చేసి సహాయం చేయాలని పిలుపు
Read More...
International News 

టెక్సాస్, అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వారు సహా నలుగురు భారతీయుల మృతి..

టెక్సాస్, అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వారు సహా నలుగురు భారతీయుల మృతి.. తెలంగాణ ముచ్చట్లు డెస్క్: *మృతుల వివరాలు...* * ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్ (కూకట్‌పల్లి, హైదరాబాద్) * ఫారూక్ షేక్ (BHEL, హైదరాబాద్) * దర్శిని వాసుదేవన్ (తమిళనాడు) * పాలచర్ల లోకేష్(ఆంధ్రప్రదేశ్) * పూర్తి వివరాలు, ఫోటోలకై https://t.ly/vdbtV
Read More...
International News 

వరద బాధితులని కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధించిన కిమ్ జాంగ్!

వరద బాధితులని కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధించిన కిమ్ జాంగ్! తెలంగాణ ముచ్చట్లు డెస్క్: *ఉత్తరకొరియా దేశం గురించి* ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఎప్పుడు సంచలనా నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తారు. ఆయన ఏం చేసినా సంచలనమే. అయితే తాజాగా వరద బాధితులను కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు కిమ్ జాంగ్ ఉన్. *...
Read More...
International News 

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండి 

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండి  ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు : వరదల నేపథ్యంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం లో స్పష్టం చేశారు. బుధవారం ఆయన డాక్టర్...
Read More...
International News 

2024 జులై నెల (ఎఫ్ వై 2024-25) వరకు భారత ప్రభుత్వ ఖాతాల నెలవారీ సమీక్ష

2024 జులై నెల (ఎఫ్ వై 2024-25) వరకు భారత ప్రభుత్వ ఖాతాల నెలవారీ సమీక్ష తెలంగాణ ముచ్చట్లు డెస్క్: భారత ప్రభుత్వ నెలవారీ ఖాతాలను జులై 2024 వరకు క్రోడీకరించిన తర్వాత ఒక నివేదిక రూపంలో విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు: * భారత ప్రభుత్వానికి 2024 జులై వరకు రూ.10,23,406 కోట్ల రాబడి వచ్చింది. (2024-25 బడ్జెట్ రాబడి 31.9%). * ఈ మొత్తం రాబడిలో పన్నుల ఆదాయం (కేంద్రం...
Read More...
International News  Telangana News 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రముఖ శాస్త్ర వేత్త,ఆర్థిక వేత్త

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రముఖ శాస్త్ర వేత్త,ఆర్థిక వేత్త తెలంగాణ ముచ్చట్లు డెస్క్: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, 'వరల్డ్ ఫుడ్ ప్రైజ్' అవార్డు గ్రహీత డాక్టర్ సమరేందు మొహంతి గారు, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ నుంచి (2002లో) ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు పొందిన ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అల్దాస్ జానయ్య గారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ భేటీలో...
Read More...
International News 

మాంగో డిబి సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ గా యస్.బి.ఐ.టి. కి గుర్తింపు

మాంగో డిబి సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ గా యస్.బి.ఐ.టి. కి గుర్తింపు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు : ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మాంగో డిబి తమ కళాశాల యస్.బి.ఐ.టి.ను సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ గా గుర్తించిందని కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ ఒక ప్రకటనలో తెలియచేశారు. శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన సదస్సులో సంస్థ ప్రతినిధుల నుండి సంబందిత పత్రాలను అందుకున్నట్లు వారు తెలిపారు. ఎక్స్టెన్సీ...
Read More...
International News 

మంకీ పాక్స్‌పై అప్రమత్తమైన కేంద్రం...

మంకీ పాక్స్‌పై అప్రమత్తమైన కేంద్రం... తెలంగాణ ముచ్చట్లు డెస్క్: * అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్ చేసిన కేంద్రం * బంగ్లా, పాక్‌ సరిహద్దుల్లో విమానాశ్రయాలు అప్రమత్తం * ఢిల్లీలో మూడు నోడల్‌ ఆస్పత్రులు ఏర్పాటు * రాష్ట్రాల్లో ప్రత్యేకవార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు  * అత్యవసర పరిస్థితుల్లో పోరాడటానికి సిద్ధంగా ఉండాలన్న కేంద్రం ఆదేశాలు.
Read More...
International News 

ఒప్పందాల పర్యవేక్షణకు ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

ఒప్పందాల పర్యవేక్షణకు ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు హైదరాబాద్ తెలంగాణ ముచ్చట్లు: అంతర్జాతీయ, జాతీయ స్థాయి కంపెనీలతో చేసుకునే ఒప్పందాలు ఎప్పటికప్పుడే కార్యరూపందాల్చేలా కొత్తగా తెలంగాణ ఇన్వెస్టర్స్ టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. టెక్నాలజీ, స్కిల్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో అపారమైన అవకాశాలున్న తెలంగాణలో పెట్టుబడుల భద్రతకు ప్రభుత్వమే భరోసా ఇస్తుందని చెప్పారు....
Read More...
International News 

ఇదెక్కడి రచ్చ.. అందంగా ఉందని పరాగ్వే స్విమ్మర్‌ను ఒలింపిక్స్ నుంచి పంపేశారంట?

ఇదెక్కడి రచ్చ.. అందంగా ఉందని పరాగ్వే స్విమ్మర్‌ను ఒలింపిక్స్ నుంచి పంపేశారంట?   ప్రస్తుతం పారిస్‌లో 2024 ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా సాగుతున్నాయి. జులై 26 నుంచి ప్రారంభమైన ఈ క్రీడలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ కాలంలో ఎంతోమంది విజేతలుగా తమ సత్తా చాటుతున్నారు. అలాగే, పలు వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో వార్త కూడా క్రీడా ప్రపంచంలో హల్చల్ చేస్తోంది.పరాగ్వే...
Read More...