Business
Business  

వాట్సప్‌లో వాయిస్‌ ఇక టెక్ట్స్‌ రూపంలో.. ఈ యూజర్లకు మాత్రమే!

వాట్సప్‌లో వాయిస్‌ ఇక టెక్ట్స్‌ రూపంలో.. ఈ యూజర్లకు మాత్రమే! తెలంగాణ ముచ్చట్లు డెస్క్: వాట్సప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో వాయిస్‌ చాట్‌ను టెక్ట్స్‌ రూపంలో చదువుకోవచ్చు. ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొత్తగా మరో ఫీచర్‌ తీసుకొచ్చింది. మెసేజింగ్‌ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తూ వాయిస్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌ను  ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో మనకొచ్చే వాయిస్‌ మెసేజ్‌...
Read More...
Business  

రియల్‌మీ తన సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయనుంది

రియల్‌మీ తన సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయనుంది హైదరాబాద్ తెలంగాణ ముచ్చట్లు:   320W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కంపెనీ రూపొందించింది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఫోన్ పూర్తి ఛార్జ్ కానుంది.ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ తన కొత్త సూపర్‌సోనిక్ ఛార్జ్ టెక్నాలజీని రేపే ప్రారంభించబోతోంది. ఈ టెక్నాలజీతో కేవలం ఐదు నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ 100 శాతం రియల్‌మీ...
Read More...
Business  

స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటి.?

స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటి.? హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్‌ కచ్చితంగా ఉండే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు పెరిగిన తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితి వచ్చింది. అయితే ప్రతీ రోజూ వేలల్లో లావాదేవీలు చేసే యాప్స్‌ఉండే ఫోన్‌ ఎక్కడైనా పడిపోయినా, లేదా ఎవరైనా...
Read More...
Business  

బ్యాంకింగ్‌ చట్టాల్లో సవరణలు చేస్తాం.. 

బ్యాంకింగ్‌ చట్టాల్లో సవరణలు చేస్తాం..  డెస్క్ ,తెలంగాణ ముచ్చట్లు: చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్యాంకింగ్‌ చట్టాల్లో (Banking Acts) సవరణలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitaraman) అన్నారు. అదేవిధంగా నామినీ చట్టాల్లో కూడా మార్పులు తీసుకువస్తామని ఆమె ప్రకటించారు. ఈ మార్పుల ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థ కస్టమర్‌ ఫ్రెండ్లీగా మారుతుందని చెప్పారు....
Read More...
Business  

AI ఎఫెక్ట్‌.. సిస్కోలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు..  ఆరు నెలల్లో రెండో సారి..!

AI ఎఫెక్ట్‌.. సిస్కోలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు..   ఆరు నెలల్లో రెండో సారి..! డెస్క్ తెలంగాణ ముచ్చట్లు : ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో లేఆఫ్స్‌ (Layoffs) పర్వం కొనసాగుతోంది. మాంద్యం భయాల కారణంగా ఇప్పటి వరకూ వందలాది సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. అయితే, ఇప్పుడు ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటికే పలు...
Read More...
Business  

పిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీని పెంచిన ప్రభుత్వ రంగ బ్యాంకులు..! 

పిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీని పెంచిన ప్రభుత్వ రంగ బ్యాంకులు..!  డెస్క్,తెలంగాణ ముచ్చట్లు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానకమిటీ అనంతరం రెపోరేటు యథాతధంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. రేపో రేటు 6.5శాతంగా ఉంటుందని పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకపోవడం ఇది వరుసగా తొమ్మిదవసారి కావడం విశేషం. చివరిసారిగా గతేడాది ఫిబ్రవరి మాసంలో రెపోరేటును పెంచిన విషయం తెలిసిందే. మరో వైపు...
Read More...
Business  

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నారా..? 

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నారా..?  డెస్క్ తెలంగాణ ముచ్చట్లు: యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక బగ్‌లో ఉన్నాయని.. వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెనీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) పేర్కొంది. గూగుల్‌ యూజర్లు క్రోమ్‌ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్‌ చేయాలని సెర్ట్‌ ఇన్‌ సూచించింది. క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌లో...
Read More...