పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు: 

పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్ 2,000 ప్యాడ్లు పంపిణీ చేశారు. సత్తుపల్లి విద్యాభారతి కళాశాల ఆధ్వర్యంలో సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఈ ప్యాడ్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మట్టా దయానంద్, విద్యాభారతి కళాశాల చైర్మన్ లింగారెడ్డి, కె.పి.ఆర్ స్కూల్ కరస్పాండెంట్ ప్రభాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నారావు, తోట సుజాల రాణి, పద్మ జ్యోతి, కంటే నాగలక్ష్మి, ఉడతనేని అప్పారావు, కమల్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్