సత్తుపల్లి డివిజన్ ఆయిల్ ఫెడ్ అధికారి బాలకృష్ణ సస్పెండ్

సత్తుపల్లి డివిజన్ ఆయిల్ ఫెడ్ అధికారి బాలకృష్ణ సస్పెండ్

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు: 

అనుమతి లేకుండా 80 వేల ఆఫ్-టైప్ ఆయిల్ పామ్ మొక్కలను ధ్వంసం చేసిన ఘటనపై విచారణ అనంతరం సత్తుపల్లి డివిజన్ ఆయిల్ ఫెడ్ అధికారి బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమైక్య లిమిటెడ్ (టీజీ ఆయిల్ ఫెడ్) మేనేజింగ్ డైరెక్టర్ యాస్మిన్ భాష ఉత్తర్వులు జారీ చేశారు.

సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సరీలో ఈ ఘటన జరగగా, విచారణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైనట్లు తేలింది. దీనిపై సంబంధిత అధికారులపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్