పవిత్ర రమజాన్ మాసం ప్రారంభం
Views: 3
On
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
ముస్లింలకు పరమ పవిత్రం గా భావించే రమజాన్ మాసం ప్రారంభం అయింది. ముస్లింలలో ఆనందోత్సహలు నెలకొన్నాయి.
సత్తుపల్లి లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హల్ లో పవిత్ర రమజాన్ నెలకు స్వాగతం పలుకుతూ ముస్లిం సోదరి మణులతో కలిసి "దీని ఇజ్ తెమా " ఏర్పాటు కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments