చిన్నారి కావ్య శ్రీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్,మాజీ ఎంపీపీ 

చిన్నారి కావ్య శ్రీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్,మాజీ ఎంపీపీ 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలం మోజార్ల గ్రామానికి చెందిన తిరుపతయ్య,రాణి దంపతుల కుమార్తె కావ్య శ్రీ మొదటి పుట్టినరోజు వేడుకలను మంగళవారం కొత్తకోట ఆర్కే గార్డెన్  లో ఘనంగా నిర్వహించారు. వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారి కావ్య శ్రీ ని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదిగట్ల మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య గౌడ్,మహిళా సమైక్య సిబ్బంది, గ్రామస్తులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్