Crime News
Telangana News  Crime News  

అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు....

అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు.... ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: మార్కెట్ లో అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గురువారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో...
Read More...
Telangana News  Crime News  

114 మందిని బైండోవర్ చేసిన సత్తుపల్లి ఇన్స్పెక్టర్ 

114 మందిని బైండోవర్ చేసిన సత్తుపల్లి ఇన్స్పెక్టర్  సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కోడి పందెలను నియంత్రించేందుకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు చేపట్టినట్లు సత్తుపల్లి  ఇన్స్పెక్టర్ కరణ్ తెలిపారు.పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాటరాయుళ్లు, కోడిపందెం కేసుల్లో ఉన్న పాత నిందితులు, కోడి కత్తులు తయారు...
Read More...
Telangana News  Crime News  

గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్

గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్   కూకట్ పల్లి/ తెలంగాణ ముచ్చట్లు :గొలుసు దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎసిపి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో నిందితుడు వివరాలను వెల్లడించారు. కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన కోటి సాయి రామ్ (28) బాలాజీ నగర్ లోని నివాసం...
Read More...
Telangana News  Crime News  

ఏఆర్ కానిస్టేబుల్ కు కాంస్య పతకం

ఏఆర్ కానిస్టేబుల్ కు కాంస్య పతకం     ఉప్పల్/ తెలంగాణ ముచ్చట్లు:వియత్నాంలో డిసెంబర్ 6 నుండి 9 2024 వరకు జరిగిన 2024 ఆసియా ఓపెన్ పోలీస్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ డి.సంజీవ్ కుమార్ ఏఆర్.పిసి -9025 పాల్గొని అండర్ - 34 కేటగిరిలో తృతీయ స్థానం పొంది కాంస్య పతకం సాధించడం...
Read More...
Telangana News  Crime News  

మహిళా దొంగల ముఠా అరెస్ట్.

మహిళా దొంగల ముఠా అరెస్ట్. హసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు; వరంగల్ పోలీస్ కమిషనరేట్ కేయూ బాలమిత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేసే మహిళా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు హనుమకొండ ఏసీపి కె. దేవేందర్ రెడ్డి కేయూసి పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల...
Read More...
Telangana News  Crime News  

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బి. బాలకృష్ణ, సీసీఎస్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం రాపర్తి నగర్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా ఒక అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా, బంగారు, వెండి ఆభరణాలు కనుగొనబడినాయి. విచారణలో అతను మహబూబాబాద్ జిల్లా...
Read More...
Telangana News  Crime News  

ప్రజల యొక్క భద్రతే మా లక్ష్యం.

ప్రజల యొక్క భద్రతే మా లక్ష్యం. - మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు: వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి హెచ్చరించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మెదక్ జిల్లా టేక్మాల్  మండల కేంద్రంలో ఎస్సై రాజేష్...
Read More...
Telangana News  Crime News  

ముగ్గురు పేకాటరాయుళ్లు అదుపులోకి తీసుకొన్న టాస్క్ ఫోర్స్, ఆర్బన్ పోలీసులు..

ముగ్గురు పేకాటరాయుళ్లు అదుపులోకి తీసుకొన్న టాస్క్ ఫోర్స్, ఆర్బన్ పోలీసులు.. ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: కొంతమంది పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్, ఖానాపురం హవేలీ పోలీసులు కలసి నగరంలోని కైకొండయిగూడెం గ్రామంలో తనిఖీలు నిర్వహించి పేకాట అడుతున్న ముగ్గురుని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పారిపోయారని  ఖానాపురం హవేలీ ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్ తెలిపారు. పేకాట అడుతున్న వారిని అదుపులోకి తీసుకోవాలన్న పోలీస్...
Read More...
Telangana News  General News  Crime News  

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందాలను నివారించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు పోలీస్ అధికారులతో కోడిపందేల నిర్వహించకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు....
Read More...
Telangana News  Crime News  

నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి 

నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి  సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, చట్టాలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని సత్తుపల్లి ఎస్సై టి. కిరణ్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వేడుకల సందర్భంగా ఎవరైనా చట్టాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నియమాలను అమలు చేస్తున్నాం. అందరూ సహకరించి...
Read More...
Telangana News  Crime News  

సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం

సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం వరంగల్,తెలంగాణ ముచ్చట్లు: సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా,ఐపిఎస్ ప్రజలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోనేందుకు పలు సూచనలు చేస్తూ...
Read More...
Telangana News  Crime News  

మంగళవారం రాత్రి ఫ్లైఓవర్లు బంద్‌

మంగళవారం రాత్రి ఫ్లైఓవర్లు బంద్‌ హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్లున్నారు. ఈ క్రమంలో నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను బంద్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత బైకులు, వాణిజ్య వాహనాలకు ఫ్లై ఓవర్లకు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. గత ఏడాది అనుభవాల...
Read More...