రాచమళ్ళకు నివాళులు అర్పించిన తుమ్మల యుగంధర్
Views: 2
On
సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ సర్పంచ్, విశ్రాంత ఉపాధ్యాయుడు రాచమళ్ళ కృష్ణమూర్తికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ శనివారం నివాళులర్పించారు.
రాచమళ్ళ స్వగృహానికి వెళ్లి కృష్ణమూర్తి చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులర్పించిన యుగంధర్, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నేతలు తుమ్మల వర్గీయులు వినుకొండ కృష్ణ, రాచమళ్ళ రాము, నవీన్, వంకదారు వాసు, దిలీప్, బాలాజీ, వందనపు వెంకటేశ్వరరావు, రాచమళ్ళ నాగేంద్రరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments