నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ
Views: 2
On
హైదరాబా ద్,తెలంగాణముచ్చట్లు:: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. గత విచారణలోనే తీర్పు వెలువడుతుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆశించినా, మరోసారి వాయిదా పడింది.
గత విచారణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం అవసరమో స్పష్టత ఇవ్వాలని, ‘రిజనబుల్ టైమ్’ అంటే ఎంత అని స్పీకర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నేటి విచారణపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
నేడు వాదనలు వేడెక్కే అవకాశముండగా, పిటిషన్‌పై స్పష్టత వస్తుందేమో అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments