గ్రూప్ 1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ
Views: 89
On
ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు: గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు చుక్కెదురైంది. పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని అత్యన్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
గ్రూప్-1 పరీక్ష నిలిపివేయాలని స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్కు కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషన్లరకు సుప్రీం కోర్టు సూచించింది. గ్రూప్-1 ఫలితాల వెల్లడికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు కీలక సూచన చేసింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments