156 సినిమాలు.. 537 పాటలు.. 24,000 స్టెప్పులు...
గిన్నిస్ బుక్‌లోకి మెగాస్టార్ చిరంజీవి!
Views: 61
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* మెగాస్టార్‌కి మరో గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు నమోదైంది.
* హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చిరంజీవికి అందచేసారు.
* డాన్స్‌కి కేరాట్ అడ్రస్‌గా నిలిచిన మెగాస్టార్... ఆరు పదుల వయసులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నారు.
* ఈ క్రమంలో 156 మూవీల్లో 537 పాటల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు.
* చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎక్కడంలో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments