ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత అనిల్ కుమార్ ను అభినందించిన రాజేష్ ఖన్నా
Views: 5
On
కాజిపేట్ తెలంగాణ ముచ్చట్ల:
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన ఫోటోగ్రఫీ పోటీలలో 2024 సంవత్సరానికి గాను ఫోటోగ్రఫీ విభాగంలో పిల్లి అనిల్ కుమార్ గంగాపుత్ర కు మొదటి స్థానం వచ్చినందుకు గాను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టంగుటూరి రాజేష్ కన్నా పుష్పగుచ్చా నిచ్చి అభినందించారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొమరవెల్లి మల్లన్న జాతరలో పసుపు జాతర అనే అంశంపై తీసిన ఫోటోలు గాను అనిల్ కుమార్ కు మొదటి స్థానం లో నిలిచాడు. ఈ సందర్భంగా రాజేష్ కన్నా మాట్లాడుతూ అనిల్ కుమార్ రాబోయే రోజులు జాతీయ అంతర్జాతీయ ఫోటోగ్రఫీలో పాల్గొని మరిన్ని అవార్డులు కైవాసం చేసుకోవాలని ఆశించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments