వడ్లకొండ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

వడ్లకొండ గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామం కురుమవాడలో సీడీఫ్ నిధుల ద్వారా సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చొరవ చూపారు. రోడ్డు నిర్మాణం గ్రామ అభివృద్ధిలో కీలకమైన ముందడుగు కావడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గాజె అనిల్ ముదిరాజ్, గ్రామ నాయకులు దండబోయిన ధర్మేందర్, నామాల వేంకటేష్, గాజె మధు, గొరిగే యుగేందర్, గుండె సుమన్ రాజ్, నామాల యాదగిరి, గువ్వా సంజీవ, మడికంటి నర్సింహా రెడ్డి, కొర్నేపాక విష్ణు, గోనె శ్రీనివాస్, కొలనుపాక కృష్ణ, యూత్ నాయకులు కొలనుపాక రాజు, పేరబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...