క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయూతనివ్వాలి 

క్రీడాకారులకు క్రికెట్ కిట్ పంపిణీ

క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయూతనివ్వాలి 

- పెద్దమందడి టిడిపి మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయూతనివ్వాలని పెద్దమందడి టిడిపి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులకు తన సొంత నిధులతో గ్రామానికి చెందిన  పెద్ద శ్రీనివాసరెడ్డి క్రికెట్ కిట్ ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... యువత క్రీడాకారులుగా ఎదిగి గ్రామంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సమానంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు శ్రీనివాసరెడ్డి సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...