మాట తప్పని భట్టి విక్రమార్క

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మడిపల్లి భాస్కర్ గౌడ్

మాట తప్పని భట్టి విక్రమార్క

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం  మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో గౌడ్ అన్నలు భట్టి విక్రమార్క కి చెప్పుకున్న విషయాలు దృష్టిలో పెట్టుకొని భట్టి రాష్ట్ర వ్యాప్తంగా  కాటమయ్య కిట్టును పంచుతున్న  భాగములో శనివారం  చింతకాని,రేపల్లె వాడ మరియు లచ్చగూడెం గ్రామాల గౌడన్నలకు  కాటమయ్య కిట్లును ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మడిపల్లి భాస్కర్ గౌడ్  ఆదర్యంలో ఎక్సైజ్ ఎస్ఐ కే సాయిబాబు  మరియు వారి బృదాం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  స్టేట్ కాటమయ్య కిట్ల కోఆర్డినేటర్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు మరియు వారి బృందం   మరియు బీసీ వెల్ఫేర్ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారావు, చింతకాని మండలం మైనార్టీ అధ్యక్షులు షేక్ పాషా మరియు చింతకాని గ్రామ శాఖ అధ్యక్షులు మజీద్  అధిక సంఖ్యలో గౌడన్నలు ఈ కార్యక్రమంలో పాలుగోన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...