పూలతో ప్రేమగా...!

తన ఇంటి గృహ ప్రవేశానికి విచ్చేసిన మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన అభిమాని గాలిబ్ పాషా

పూలతో ప్రేమగా...!

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

తన ఇంటి గృహ ప్రవేశానికి విచ్చేసిన తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొణిజర్ల మండలం తనికెళ్ళ గ్రామంలో పొంగులేటి అభిమాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలిబ్ పాషా పూలతో ప్రేమగా స్వాగతం పలికాడు. కారు దిగింది మొదలు తన ఇంటి లోనికి వచ్చేంత వరకు బంతి, ఛామంతి పూలపాన్పుతో స్వాగతం పలికాడు. అనంతరం వారి పిల్లలను దగ్గరకు తీసుకుని పొంగులేటి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. పట్టు వస్త్రాలను కానుకగా అందించారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...