సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు
Views: 0
On
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
చింతకాని మండలం నేరడ గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయం వద్ద జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు షేక్ దస్తగిరి మట్టా రవి పఠాన్ సొందు పొట్లపల్లి కోటయ్య బండి వెంకటేశ్వర్లు పులిపాటి భద్రయ్య పులిపాటి వెంకన్న మట్టా సీతారాములు మట్టా వెంకటరావు మట్టా శంకర్ మట్టా వినయ్ పరికపల్లి శ్రీకాంత్ షేక్ నాగుల్ మీరా షేక్ ఉప్పల్ అన్నపురెడ్డి పుల్లయ్య షేక్ బాబా మట్టా హరిబాబు షేక్ మస్తాన్ ఆటో గోపి పులిపాటి వీరబాబు పఠాన్ పాషా బండి నాగేష్ బండి గోపి అన్నపురెడ్డి తిరుపతిరావు మట్టా నరేష్ మట్టా సాగర్ మట్టా శంకర్ మట్టా వీధిబాబు షేక్ సలాం షేక్ సుల్తాన్ షేక్ పాపి షేక్ నాగుల్ మీరా షేక్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
16 Jan 2025 21:37:19
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
Comments