సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి తుమ్మల
Views: 4
On
సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
సత్తుపల్లి నియోజకవర్గంలోని తాల్లమడ గ్రామానికి చెందిన మందలపు సుబ్బారావు ఇటీవల మరణించగా గురువారం దశదిన కర్మ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని సుబ్బారావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, టిడిపి జిల్లా నాయకులు వాసిరెడ్డి రామనాథన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
16 Jan 2025 21:37:19
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
Comments