సంక్రాంతి సందర్భంగా వెల్టూర్ లో ముగ్గుల పోటీలు 

సంక్రాంతి సందర్భంగా వెల్టూర్ లో ముగ్గుల పోటీలు 

వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు: 

సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రామంలోని మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. మహిళలు తమ ముగ్గులతో గ్రామస్తులను ఆకట్టుకున్నారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి గ్రామ పెద్దలు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, పూజారి శ్రీనివాస్ శర్మ, పాలమూరు సీడ్స్ సుదర్శన్ రెడ్డి, ఆర్ శ్రీనివాసరెడ్డి, మహేష్ రెడ్డి, సత్య రెడ్డి, కే నవీన్, ఎస్ రమేష్, నాగన్న, రఘువర్ధన్ రెడ్డి, బాల్ రెడ్డి, కురుమూర్తి, మల్లేష్, శాంతయ్య, యాదయ్య, బాలరాజు, శాఖ రాము, బాల్ శివుడు, హనుమంత రెడ్డి, సంజీవరెడ్డి, రఘు శెట్టి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...