ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సర్పంచ్ నాయికోటీ సుప్రజా భాస్కర్

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సర్పంచ్ నాయికోటీ సుప్రజా భాస్కర్

మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:

టేక్మాల్ ప్రజలకు తాజా మాజీ సర్పంచ్ నాయికోటీ సుప్రజా భాస్కర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా వారు ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేసి సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...