ఇంటింటికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Views: 3
On
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం అల్వల గ్రామంలో గురువారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్న రెడ్డి ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన బాధితురాలు కె .సత్యమ్మ భర్త ప్రతాప్ రెడ్డి 7000/-వేల రూపాయలు, గొల్ల చిన్న రాములు 10000/-వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా బాధితులు రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి కి, గ్రామ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీ కాంత్ రెడ్డి,రామచంద్ర రెడ్డి, చెన్నయ్య, కుపి రెడ్డి లక్ష్మీ కాంత్ రెడ్డి,రవీందర్ రెడ్డి, బాల్ రెడ్డి, ఎల్ల గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
16 Jan 2025 21:37:19
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
Comments