బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి 

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి 

--  మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పానుగంటి పెంటయ్య (బిఆర్ఎస్ కార్యకర్త) రైలు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం పామిరెడ్డి పల్లి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి, పార్టీ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని అమ్మాయి చదువులను నేను చూసుకుంటానని అధైర్యపడవద్దని వారికి మనోధైర్యం కల్పించారు. ఇన్సూరెన్ కల్పిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ , మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి , జిల్లా టిఆర్ఎస్ నాయకులు పానుగంటి సురేష్ కుమార్, మండల బి ఆర్ ఎస్ నాయకులు విట్ట శశివర్ధన్ రెడ్డి, కొన్నూరు శ్రీనివాస్ రెడ్డి , గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షులు వీరోజు రావు , రైతుబంధు అధ్యక్షులు నాగేంద్రం ,మాజీ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి , దొడగుంటపల్లి కొమ్ము చెన్నయ్య , బలిజపల్లి విట్ట సంజీవరెడ్డి, ఎస్ఎస్ఎల్ మండల జనరల్ సెక్రెటరీ పానుగంటి రాజు తదిరులు పాల్గొన్నారు .

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...