గ్రేస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పిల్లలందరికీ న్యూ ఇయర్ కానుకలు 

గ్రేస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పిల్లలందరికీ న్యూ ఇయర్ కానుకలు 


WhatsApp Image 2025-01-07 at 9.19.54 PM (1)

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: జి ఎస్ ఎస్ గ్రేస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జిపిఎస్ కూచావల్లా ల్ పార్మీ బృందం పాక బండ బజార్ జిపి ఎస్ , సంభాని నగర్, బికే బజార్ , ఎంపి పి స్ జగ్గయ్య మిల్, ఎం పి పి ఎస్ కొత్తూరు, జడ్పీహెచ్ఎస్ కొత్తగూడెం, ఎం పి పి ఎస్ కొత్తగూడెం ఎస్సీ కాలనీ ఎం పి పి ఎస్ అల్లిపురం, అగ్రహారం కాలనీ, కొత్తూరు మరియు జిహెచ్ఎస్ శాంతినగర్ పాఠశాలకు నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పండుగ ల సందర్భంగా సుమారుగా 1170 మందికి రగ్గులు, స్నాక్స్ మరియు బొమ్మలు జిపిఎస్ శాంతినగర్ పాఠశాలలో కాంప్లెక్స్ హెచ్ఎం కృష్ణ కుమారి, మరియు పిఎస్ హెచ్ఎం కట్ట వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించగా కానుకలను జిఎస్ఎస్ అధినేత వ్యవస్థాపకులు రెండవ బిషప్ జాకబ్ తరఫున సతీష్ మరియు టి జీవన్ పాల్గొని పై కానుకల న్నిటిని అందజేశారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం మాట్లాడుతూ పిల్లలందరూ జాకబ్ తరఫున అందజేస్తున్న కానుకలను స్వీకరించి చక్కగా చదువుకోవాలన్నారు. వింటర్ సీజన్ లో ఈ రగ్గులను ఉపయోగించుకోవాలన్నారు. నా కాంప్లెక్స్ పరిధిలో ఉన్న సుమారు గా 1170 మంది విద్యార్థులకు అన్ని పాఠశాలలకు పైకానుకొలను అందజేసినందుకు జాకబ్ కృతజ్ఞతలు  తెలియజేసినారు. పిఎస్ హెచ్ఎం మాట్లాడుతూ పిల్లలంతా జాకబ్ ఇచ్చిన కానుకలు చక్కగా ఉపయోగించుకోవాలని పిల్లల తరఫున మరియు నా తరఫున జాకబ్ కి కృతజ్ఞతలు తెలియజేసినారు. వారు ఇంతే వారు నిండు నూరేళ్లు జీవించి పేద విద్యార్థులకు సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...